IPL 2019-Chennai VS Bangalore|Royal Challengers Bangalore Another Worst Record In IPL

2019-03-23 1

Harbhajan Singh, Imran Tahir and Ravindra Jadeja set up a 7-wicket win for defending champions Chennai Super Kings over Royal Challengers Bangalore at the M.A. Chidambaram Stadium on Saturday. Harbhajan and Tahir picked three wickets apiece while Jadeja took two wickets as RCB were bowled out for 70, the joint sixth lowest total in IPL history.

#ipl2019
#chennaisuperkings
#royalchallengersbangalore
#msdhoni
#viratkohli
#chidambaramstadium
#ravindrajadeja
#moeenali
#abdevilliers
#shimronhetmyer
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజస్‌ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఆటగాళ్లలో ఒక్క పార్థివ్‌ పటేల్‌(29) మినహా మిగతా వారంతా రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ఏకంగా పదిమంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆర్సీబీ స్వల్ప స్కోరునే బోర్డుపై ఉంచింది. ఈ క్రమంలోనే చెత్త రికార్డును ఆర్సీబీ మరోసారి మూటగట్టుకుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన అపప్రథను ఆర్సీబీ సొంతం చేసుకుంది.